తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యం, తితిదే అధికారుల తీరు వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
#tirumala
#tirupati
#ttd
#andhrapradesh
#VaikunthaDwaraDarshan
#VishnuNivasam
#Stampede
#Devotees
#APGovt